Ma Tata Andam


మా తాత అందం
మా తాత అందం చందమామ చందం 
మా తాత గుండు గుమ్మడి పండు 
మా తాత మీసం రొయ్యల మీసం 
మా తాత పిలక పంచదార చిలక.
Share on Google Plus