Sasanka Asana


శశాంకాసనం    :
శశాంకం అంటే కుందేలు. కుందేలు ఎంత వేగంగా, ఎంత దూరం పరిగెత్తినా ఊపిరి తీసుకొనేందుకు ఇబ్బంది పడదు. ఈ ఆసనం వేస్తే మీరు కూడా శ్వాసలో స్వేచ్ఛను అనుభవిస్తారు. మోకాళ్ల మీద కూర్చుని నెమ్మదిగా చేతులు ముందుకు చాపాలి. నిదానంగా చేతులను నేలకు తాకిస్తూ ఈ ఫొటోలో ఉన్నట్లు ముందుకు వంగి కాసేపు అలాగే ఉండాలి.
ప్రయోజనం :
ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగుపడుతుంది. పేగుల్లో సమస్యలు తొలగిపోతాయి. నడుం దగ్గర కొవ్వు కరిగిపోతుంది. ఉదర సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఆకలిని బాగా పెంచి అజీర్తిని నివారిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను పోగొడుతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top