అమ్మో! పెద్దముల్లు.......వద్దు..

పల్లెటూరు నుంచి వచ్చిన వెంగళప్ప గడియారం కొనడానికి షాపుకు వెళ్ళాడు. ‘‘మీ దుకాణంలో ఉన్న అందమైన, బాగా పనిచేసే మంచి గడియారాలను చూపించండి’’ అన్నాడు.
‘‘ఇది తీసుకోండి. చాలా పెద్దది. బాగా పని చేస్తుంది. ధర కూడా తక్కువ’’ అన్నాడు షాపతను.
‘‘అంత పెద్ద గడియారం వద్దు. దీంట్లో పెద్దముల్లు చుట్టూ తిరిగి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. పెద్దముల్లు చిన్నగా వుండే చిన్న గడియారం చూపించండి’’ అన్నాడు వెంగళప్ప...

Share on Google Plus