అది మీదే సార్ .........మర్చిపోయారు

హెల్మెట్ పోయిందని కొత్తది కొనడానికి ఒక షాపుకు వచ్చాడు ప్రొఫెసర్. అక్కడ టేబుల్ మీద వున్న హెల్మెట్ తలకు పెట్టుకొని, అది సరిపోయింది అనుకొని ‘‘ఈ హెల్మెట్ ఎంత’’ అని అడిగాడు.
‘‘తెలియదు సార్’’ అన్నాడు షాపతను.
‘‘రేటు తెలియనప్పుడు ఎందుకు దీన్ని బల్లపై పెట్టావు’’ అన్నాడు కోపంగా.
‘‘అది మీదే సార్ ... ఇందాక మీ ఫ్రెండ్‌తో వచ్చినప్పుడు దాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు’’ అంటూ విషయం చెప్పాడు షాపతను.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top