ఇలాంటి విషయాలు వీధిలో మాట్లాడకూడదు ....

‘‘మామయ్యా! మీ అమ్మాయి ప్రవర్తన నాకస్సలు నచ్చడం లేదు. వంట నాచేత చేయిస్తోంది... బట్టలు నన్నే ఉతకమంటోంది... చివరకు అంట్లు కూడా తోమిస్తోంది... ఇలాగైతే మీ అమ్మాయితో కాపురం చేయలేను’’ అత్తగారింటికి వచ్చి గుమ్మంలోనే మామతో కంప్లయింట్ చేశాడు అల్లుడు.
‘‘ష్.. ఊరుకో అల్లుడూ..! ఇలాంటి విషయాలు వీధిలోనా మాట్లాడేది? వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ మాట్లాడుకుందాం పద...’’ తాపీగా జవాబిచ్చాడు మామ.
Share on Google Plus