మర్చిపోయానే.....ఎవ్వరూ చూడరులెండి!

‘‘అరె! నా పర్స్ ఇంట్లో మర్చిపోయానే!’’ అన్నాడో పెద్దమనిషి హోటల్లో భోజనం చేసిన తరువాత!
‘‘ఫరవాలేదులెండి! మీ పేరు ఆ గోడ మీద రాసి వెళ్లండి! ఈసారి వచ్చినప్పుడు డబ్బిచ్చేద్దురుగాని!’’ అన్నాడు హోటల్ యజమాని.
‘‘అలా నా పేరు గోడమీద అందరికీ కనబడితే అసహ్యంగా ఉండదూ?’’ అన్నాడు పెద్దమనిషి మొఖమాటంగా.
‘‘ఎవ్వరూ చూడరులెండి! ఎందుకంటే ఆ పేరు కనబడకుండా పైన మీ షర్టూ, పాంటూ తగిలిస్తాం కదా!’’ తేలిగ్గా అన్నాడు హోటలాయన బాయ్‌ని పిలుస్తూ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top