రాత్రి సెకండ్ షిఫ్ట్ నుండి వచ్చిన భర్త ఇంట్లో కన్పించిన దృశ్యం చూసి నోరు
తెరిచాడు. వెంటనే తేరుకుని "నీకసలు బుద్ధుందా? దొంగని కూర్చోబెట్టి కాఫీ
ఇస్తావా?'' కయ్యిమన్నాడు.
"ఆ తొందరపాటే పనికిరాదు మీకు. వీడు దొంగతనానికి వచ్చింది మన పక్కింటికట'' తాపీగా చెప్పింది భార్య.
"ఆ తొందరపాటే పనికిరాదు మీకు. వీడు దొంగతనానికి వచ్చింది మన పక్కింటికట'' తాపీగా చెప్పింది భార్య.