తక్కువ మోతాదులో ఆహారం - బహుళ ప్రయోజనాలు

ప్రతిరోజూ మనం మూడు పూటల్లో తీసుకునే ఆహార పరిమాణాన్నే ఆరుపూటలుగా విభజించుకొని తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గడానికి దోహదపడుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ చెబుతోంది. దీనివల్ల రెండు ప్రయోజనాలు... మొదటిది - కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రమాద కరమైన పరిస్థితులను చాలావరకు నివారించవచ్చు. ఇక రెండోది - గ్యాస్ట్రిక్ సమస్యలు, కడపు ఉబ్బరం, పొట్ట బిగదీసినట్టు ఉండడం వంటి జీర్ణకోశ సమస్యలు నివారించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top