జుట్టుకు పట్టులాంటి మృదుత్వం రావాలంటే....

గుడ్డు సొన, ఆలివ్ ఆయిల్, కీర గుజ్జు సమభాగంలో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పదినిమిషాల తర్వాత కడిగేయాలి. జుట్టుకు పట్టులాంటి మృదుత్వం లభిస్తుంది. కేశాల ఎదుగుదల మెరుగవుతుంది.
Share on Google Plus