మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా ఉండాలంటే .....

సముద్రపు ఉప్పు, పంచదార, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత గొరు వెచ్చనినీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా అవుతుంది.
Share on Google Plus