అల్లు అర్జున్ ఇల్లు చూస్తే షాక్ అవుతారు

స్టైలిష్ Star అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిన విషయమే. chiranjeevi మేనల్లుడుగా సినీ రంగానికి వచ్చిన ఆ తర్వాత తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రం,సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు 50 కోట్ల క్లబ్ చేరాయి. అల్లు అర్జున్ కి టాలీవుడ్ లోనే కాక మలయాళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 


మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలు అక్కడి హీరోలతో సమానంగా హిట్ అవుతూ ఉంటాయి. అల్లు అర్జున్ అభిమానులకు తన అభిమాన హీరో ఇల్లు ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉండటం సహజమే. అందుకే ఇక్కడ అల్లు అర్జున్ వివరాలను తెలుపుతున్నాం. 


అల్లు అర్జున్ చెన్నై లో పుట్టాడు. అల్లు అర్జున్ ఇల్లు జూబ్లి హిల్స్ లో ఉంది.


అల్లు అర్జున తన కొత్త ఇంటిని కూడా జూబ్లి హిల్స్ లోనే కట్టుకున్నాడు. 

ఆ ఇంటి స్థలం విలువ సుమారు 8 కోట్లు.

ఇంటిని చాలా స్టైలిష్,మోడల్ గా కట్టించుకున్నాడు.

అల్లు అర్జున్ ఇంటిలో 5 BED ROOMs ,2 Halls ఉన్నాయి.

ఇల్లు మొత్తం ఇటాలియన్ మార్బుల్స్ వాడాడు.

ఇంటికి వాడిన ఫర్నిచర్ అంతా వెస్ట్ ఇండీస్ లో తయారయింది.

ఇంట్లోనే JIm , Swimming fool మినీ ధియేటర్ ఉన్నాయి.

ఈ ఇంటి విల్లువ దాదాపు 33 కోట్లు పైనే ఉంటుంది.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top