రవి,లాస్య ల మధ్య ఏమి జరుగుతుంది?

యాంకర్ లాస్య,రవి ఇద్దరూ దాదాపుగా ఒకేసారి బుల్లితెరకు పరిచయం అయ్యారు. వీరిద్దరూ ఇంజనీరింగ్ చదివారు. ఇద్దరూ కలిసి సెటైర్స్ వేసుకొని షో లను పండించటంలో దిట్ట. ఈ సెటైర్స్ రేంజ్ దాటిపోవటంతో వీరి గురించి అనేక రకాలుగా గాసిప్స్ రావటం మొదలైంది. 

వీరు కార్యక్రమంలో యాంకరింగ్ చేస్తూ ఉంటే టామ్ అండ్ జెర్రీ వలే పోట్లాడుకుంటారు. వీరి సెటైర్స్ కి ఆ కార్యక్రమం అమాంతం రేటింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఈ జోడి పాపులర్ అయింది. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి చాలా మంది....వీరిద్దరికి పెళ్లి అయ్యిపోయిందని అనుకున్నారు. 

CLICKHERE : హీరోయిన్ పాదాలను హీరో పట్టుకోవటం సెంటిమెంట్...???


అయితే వీరిద్దరూ చాలా ఇంటర్వ్యూ లలో మేము ప్రేమించుకోవటం లేదని కేవలం స్నేహితులమే అని చెప్పారు. అయినా ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక కాలర్ అడిగిన  ప్రశ్నకు రవి సమాధానం చెప్పుతూ....తమ మధ్య స్నేహం తప్ప మరేమి లేదని చెప్పాడు. 

ఇటు లాస్య కూడా తమ ఇద్దరి మధ్య ఏమి లేదని కేవలం స్నేహితులమని చెప్పుకొచ్చింది. కానీ మేము వేసుకొనే సెటైర్స్ ని బట్టి జనాలు ఏమేమో ఊహించుకుంటున్నారని రవి,లాస్య అంటున్నారు. 

CLICKHERE మాస్ మహారాజ్ పని అయ్యిపోయినట్టేనా...???

CLICKHERE : యాంకర్ రవి గురించి తెలియని నమ్మలేని నిజాలు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top