భార్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య బాబు

నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఈ సమయంలోను తన భార్య వసుందర గురించి మాట్లాడడు. అయితే ఇప్పుడు బాలయ్య బాబు తొలిసారిగా తన భార్య గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను చెప్పాడు. 

తన భార్య వసుంధరకు పేరుకు తగ్గట్టుగా ఓర్పు చాలా ఎక్కువని, మా అమ్మలో ఉన్న గుణాలు అన్ని ఆమెలో ఉన్నాయని....ఇంటి భాద్యతలను చక్కగా హ్యాండిల్ చేస్తుందని అన్నారు.

CLICKHERE : వెల్లుల్లి చేసే మాయ తెలిస్తే... షాక్ అవ్వాల్సిందేఅంతేకాక వసుందర నా కోసమే పుట్టిందేమో అని అన్పిస్తుందని....ఆమె నా జీవిత భాగస్వామి కావటం నా అదృష్టం అని బాలయ్య బాబు తెలిపారు.


 ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు,ఆర్థికపరమైన వ్యవహారాలు,పిల్లలకు సంబందించిన వ్యవహారాలు,నా పనులు అన్ని ఒంటి చేత్తో చక్కపెడుతుందని చెప్పుకొచ్చారు బాలయ్య. 

CLICKHERE : హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన షాకింగ్ విషయాలు

ఏది ఏమైనా బాలయ్య తన భార్యను ఒక రేంజ్ ఆకాశానికి ఎత్తేసి, తన భార్య మీద తనకు ఎంత ప్రేమ ఉందో చాటుకున్నాడు.CLICKHERE : టాలీవుడ్ హీరోల అసలు పేర్లు తెలిస్తే....షాక్

Share on Google Plus