మెడ మీద ఏర్పడిన నలుపు పోవాలంటే....

సాధారణంగా చాలా మంది ముఖం మీద పెట్టె శ్రద్ద మెడ మీద పెట్టరు. ఈ విధంగా పట్టించుకోకుండా ఉంటె మెడ నల్లగా మారి అసహ్యంగా కనపడుతుంది. 

మెడ మీద ఏర్పడిన నలుపు పోవాలంటే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నం చేయవచ్చు.మన వంటింటిలో దొరికే వస్తువులతో సులభంగా మెడ మీద నలుపును తొలగించుకోవచ్చు. 

CLICKHERE : భోజనం చేసే సమయంలో మంచి నీరు త్రాగితే ఏమవుతుంది

ఒక బౌల్ లో శనగపిండి,తేనే,నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని మెడ ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 


బేకింగ్ సోడాలో సరిపడా నిమ్మరసం కలిపి మెడ మీద నల్లని ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం కనపడుతుంది. వారంలో మూడు సార్లు ఈ విధంగా చేయాలి. 

CLICKHERE : తిరుపతి లడ్డూ ఫార్ములా తెలుసా

బియ్యం పిండిలో ద్రాక్ష రసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మెడకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

CLICKHERE : జబర్దస్త్ కమెడియన్ల పారితోషికం తెలిస్తే....షాక్

CLICKHERE : బరువు తగ్గించటంలో అల్లం చేసే మాయ చూద్దామా

CLICKHERE : చద్దన్నం గురించి తెలిస్తే...వావ్ అంటారు
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top