సుమ యాంకరింగ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా?

తెలుగు వారికీ బాగా సుపరిచితం అయిన యాంకర్ Suma . ఆమె మలయాళీ అయిన Telugu అమ్మాయిలా యాంకరింగ్ బాగా చేస్తుంది. సుమ Anchor గా చేస్తున్న 'స్టార్ మహిళ' ఇప్పటికి సక్సెస్ గా ముందుకు దుసుకుపోతుంది. 

అలాగే ఈ షో కి గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది. మార్చి 25, 1975 వ సంవత్సరంలో పుట్టిన సుమ తల్లి పి. విమల, తండ్రి పి.ఎన్. కుట్టి. సుమ తండ్రి చనిపోవటంతో Mother ప్రస్తుతం సుమ వద్దే ఉంటుంది. సుమ M.COM వరకు చదువుకుంది. 


సుమ తన కెరీర్ ని దూర్ దర్శన్ లో సీరియల్స్ తో ప్రారంభించింది. సుమ ,రాజీవ్ కలిసి రుతురాగాలు,మేగాలయ సీరియల్స్ లో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి 10 1999 న Marrige చేసుకున్నారు. 

Telugu Anchor suma details in telugulifestyle

వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు రోషన్ కనకాల,కూతురు మనస్విని కనకాల. సుమ మలయాళం, తమిళం,ఇంగ్లిష్,తెలుగు,హిందీ బాషలను మాట్లాడుతుంది.

CLICK HERE : ఫిట్ నెస్ సాధించటానికి....మార్షల్ ఆర్ట్స్

సుమ రాజీవ్ సుమ ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి 'లక్క్ కిక్క్' గేమ్ షో మరియు ఒక సీరియల్ ని ప్రోడ్యుస్ చేసింది. ఇంకా నిర్మించే పనిలో సుమ భర్త రాజీవ్ కనకాల బిజీగా ఉన్నాడు. సినిమా ఆడియో వేడుకలు సుమ లేనిదే జరగవు అనే విధంగా పరిశ్రమలో పాతుకుపోయింది. సుమ యాంకరింగ్ చేసి చేసి గొంతు నొప్పిని తెచ్చుకోవటంతో మూడు నెలలు యాంకరింగ్ కి దూరం అయ్యి మరల ఇప్పుడు రొటీన్ లో పడిపోయింది.


Share on Google Plus