బియ్యం కడిగిన నీటితో.....ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యం !

సాధారణంగా చాలా మంది బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోయటమో లేదా పశువులకు త్రాగించటమో చేస్తూ ఉంటారు. అయితే నిపుణులు మాత్రం ఈ నీటిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. వాటిపై ఒక లుక్ వేద్దాం.

మొటిమలతో బాధ పడేవారు బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గటమే కాకుండా ముఖం అందం కూడా పెరుగుతుంది. 

CLICKHERE : వెల్లుల్లి చేసే మాయ తెలిస్తే... షాక్ అవ్వాల్సిందే



అయితే బియ్యం కడిగిన నీటితో నేరుగా ముఖాన్ని కడగకూడదు. ఆ నీటిలో టిష్యు పేపర్ ముంచి ముఖానికి అప్లై చేయాలి.

ఈ నీటిలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌ చర్మానికే కాకుండా, జట్టుకు కూడా అదనపు బలాన్ని ఇస్తాయి. 

CLICKHERE : హీరోయిన్ టబు గురించి నాగార్జున చెప్పిన షాకింగ్ విషయాలు

ఈ నీళ్లు హెయిర్‌ కండీషనర్‌గా పనిచేస్తాయి. ఈ నీటిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌, లావెండర్‌ ఆయిల్‌ వేసి కలిపి తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలా స్నానము చేయాలి.

చర్మంపై రాషెస్‌ ఉన్నప్పుడు ఈ నీటితో ముఖాన్ని కడిగితే మంచి ఫలితం కనపడుతుంది.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top