రోజా తన భర్త గురించి చెప్పిన షాకింగ్ నిజాలు

ప్రముఖ సినీ నటి,MLA అయిన రోజా ప్రస్తుతం ఈ టివిలో ప్రసారం అవుతున్న 'జబర్జస్ట్' ఖతర్నాక్ కామెడీ షో లో నాగబాబుతో కలిసి జడ్జి గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

CLICKHERE : మెడ మీద ఏర్పడిన నలుపు పోవాలంటే....

రోజా తమిళ దర్శకుడు సెల్వమణి ని ఇష్టపడి,ప్రేమించి పెళ్లి చేసుకుంది. అటువంటి సెల్వమణి గురించి రోజా షాకింగ్ నిజాలను చెప్పింది. 

CLICKHERE : తిరుపతి లడ్డూ ఫార్ములా తెలుసా

సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు చెప్పకుండా రోజా నాన్నగారి దగ్గరకు వెళ్లి ఒప్పించుకొని ఆ తర్వాత రోజాకు చెప్పాడట సెల్వమణి. అంతేకాక రోజా తమిళం మాట్లాడటం, చదవటం నేర్చుకున్నానని చెప్పింది. ఎందుకంటే మా అయన అసలే పెద్ద డైరెక్టర్. నేను బుట్టలో పడేసాను కదా! అలాగే వేరే ఎవరైనా అతనికి లెటర్ రాసి బుట్టలో పడేస్తారేమో అని నవ్వేసింది. 

CLICKHERE : జబర్దస్త్ కమెడియన్ల పారితోషికం తెలిస్తే....షాక్

సెల్వమణిగారికి ఇష్టమైన రంగు ఏమిటని అడిగితె...తండ్రి కొడుకులిద్దరికి బ్ల్యూ పిచ్చి అని చెప్పింది. అంతేకాక సెల్వమణికి సైలెంట్ గా ఉండే ప్లేస్ లు అంటే ఇష్టమట. అందుకే ఇంటిలో ఒక గదిని సైలెంట్ గా ఉంచుతారట రోజా. రోజా వాళ్ళ ఆయనకు శ్రీదేవి అంటే ఇష్టమని చెప్పింది.

CLICKHERE : బరువు తగ్గించటంలో అల్లం చేసే మాయ చూద్దామా

CLICKHERE : పవర్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు


CLICKHERE : హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న యాంకర్
Share on Google Plus