చపాతీలు మెత్తగా ఉండాలంటే....చిట్కా

చపాతీలు మెత్తగా,మృదువుగా ఉండాలంటే...పిండిని వేడి నీటితో కలపాలి. అలాగే అర స్పూన్ పంచదార కలిపితే చపాతీ మెత్తగా మృదువుగా రుచిగా ఉంటాయి.

బాదం పప్పును 15 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెడితే పొట్టు సులభంగా వస్తుంది. 

CLICKHERE : మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు తెలిస్తే షాక్

రాగి చెంబులను శుభ్రం చేయటానికి ఉప్పు,నిమ్మరసం ఉపయోగించాలి.

బిస్కెట్ ల డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ ని ఉంచితే బిస్కెట్స్ మెత్తపడవు. 

కూరలో కాస్త ఉప్పు ఎక్కువైతే కొంచెం బియ్యం పిండి కలిపితే సరిపోతుంది. 


CLICKHERE : చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు
బంగాళదుంప చిప్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులను వేయాలి.

ఎండుమిరప కాయలు ఎక్కువ రోజులు ఎర్రగా ఉండాలంటే ఉప్పు,కొద్దిగా వంట నూనె కలపాలి.

CLICKHERE : ముఖంపై వచ్చే అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?

CLICKHERE : ఇబ్బందులు పెట్టే 'గ్యాస్' స‌మ‌స్య పోవాలంటే ...

CLICKHERE : పుట్టు మచ్చలు ఏ చోట ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి

Share on Google Plus