త్వరలో మెగా అల్లుడి ఎంట్రీ....డైరెక్టర్ ఫిక్స్

చిరంజీవి ఇంటి నుంచి మరో హీరో రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం కొనసాగుతుంది. చిరంజీవి అల్లుడు శ్రీజ భర్త కళ్యాణ్ కి సినిమాల్లో నటించాలనే కోరిక ఉందట. ఈ విషయాన్ని చిరుకి చెప్పాడని, మెగా ఇంటిలో కూడా కళ్యాణ్ ని హీరో చేయాలనే ఆలోచన చాల ఉదృతంగా ఉందని టాక్.

CLICKHERE : ముఖంపై వచ్చే అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?

శ్రీజ కూడా మా ఆయన్ని హీరో చేయండని పోరు పెడుతుందట. దాంతో ప్రయత్నాలు ఊపు అందుకున్నట్టు సమాచారం. ఈ ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు పడినట్టు సమాచారం. ఇప్పుడు కళ్యాణ్ సినిమాకి డైరెక్టర్ ఒకే అయ్యిపోయాడట. అతనే పరుశరామ్.

CLICKHERE : అనసూయ చెప్పిన నిజాలు వింటే షాక్ 

ఇటీవలే అల్లు శిరీష్ హీరోగా వచ్చిన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాకి పరుశరామ్ దర్శకత్వం వహించాడు. తొలి రోజు వసూళ్ళు బాగానే వచ్చి సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. అందుకే గీతా ఆర్ట్స్ లో మరొక సినిమా చేయటానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడట అల్లు అరవింద్. ఆ సినిమా మెగా అల్లుడు కళ్యాణ్ తో అని సమాచారం. 



CLICKHERE : యాంకర్ ఉదయభాను భర్త ఎవరో తెలుసా? 

కళ్యాణ్ కి ముందస్తు శిక్షణ ఎక్కడ ఇప్పించాలో అనే విషయంలో మెగా ఫ్యామిలీ తర్జన భర్జన పడుతుంది. తమకు బాగా కలిసి వచ్చిన సత్యానంద్ దగ్గరికే కళ్యాణ్ ని పంపించాలని డిసైడ్ అయ్యారట. త్వరలోనే మెగా ఇంటి నుంచి మరో హీరోను చూడబోతున్నాం.


CLICKHERE : కిడ్నీలో రాళ్ళూ ఏర్పడకుండా ఉండాలంటే....

CLICKHERE : "ముకేశ్ అంబానీ"కారు చూస్తే షాక్ అవ్వాల్సిందే

CLICKHERE : పుట్టు మచ్చలు ఏ చోట ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top