కిడ్నీలో రాళ్ళూ ఏర్పడకుండా ఉండాలంటే....

మన మొత్తం శరీరాన్ని శుద్ధిగా ఉంచాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. కిడ్నీల పనితీరు బాగా లేకపోతే శరీరం మొత్తం అస్తవ్యస్తం అయ్యిపోతుంది. 

CLICKHERE : మలబద్దకం నుండి ఉపశమనం పొందాలంటే...ఇంటి చిట్కాలు

అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. ఆహారాలను తరచుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడటం,కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. 

CLICKHERE : పవన్ ఫస్ట్ హీరోయిన్ చెప్పిన షాకింగ్ విషయాలు

వెల్లుల్లి
వెల్లుల్లిని సూపర్ ఆహారంగా చెప్పవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ మరియు యాంటీ క్లోటింగ్‌ కణాలు ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించడానికి శరీరం మొత్తాన్ని శోధిస్తుంది.

CLICKHERE : కంప్యూటర్ ముందు ఎక్కువగా కూర్చొనే వారి కోసం....మత్స్యాసనం

బెర్రీస్‌
బెర్రీస్‌ అనేక రంగుల్లో లభ్యం అవుతాయి. ఈ రకాల్లో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగతా అన్ని రకాలను తినవచ్చు. స్ట్రాబెర్రీ, క్రాన్‌ బెర్రీస్‌, రాస్పెరీస్‌ మరియు బ్లూబెర్రీస్‌ అన్నింటిలోనూ న్యూట్రిషియన్స్‌ మరియు యాంటీఇన్‌ప్లమేటరి గుణాలు సమృద్ధిగా ఉండుట వలన వ్యాధి నిరోధకతను పెంచి బ్లాడర్‌ ఫంక్షన్స్‌ సక్రమంగా ఉండేలా సహాయపడతాయి. 


మొలకెత్తిన విత్తనాలు
పచ్చివి చిరుధాన్యాలు మొల కెత్తించి తినడం వల్ల శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మూత్రపిండాలను శుభ్రపరచి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.

CLICKHERE : ముఖంపై ముడతలుంటే... ఓ చిన్ని చిట్కా

క్యాబేజ్‌
క్యాబేజ్‌ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్‌ను మూత్రపిండాల డ్యామేజ్‌ను అరికట్టడానికి మరియు మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.

CLICKHERE : పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్

ఉల్లిపాయలు
ఉల్లిపాయలు, కిడ్నీలోని రాళ్ళను సహజంగా తొలగించడానికి సహాయపడుతాయి. అంతేకాదు. మూత్రపిండాలను నిర్విషీకరణం మరియు మూత్రపిండాల శుభ్రతలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

CLICKHERE : చిట్లిన జుట్టుకు....గుడ్ బై చెప్పేద్దామా?

ఎగ్‌ వైట్‌ 
ఎగ్‌ వైట్‌లో అమినోయాసిడ్స్‌ మరియు లోఫాసస్‌ అధికంగా కలిగి ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీ ఆరోగ్యంగా ఉంచే ఆహారాల్లో దీన్ని కూడా సూపర్‌ ఫుడ్‌గా లెక్కిస్తారు.

CLICKHERE : కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

CLICKHERE : తెలుగు హీరోల పారితోషికాలు ఎంతో తెలుసా?

CLICKHERE : ముఖంపై నల్లమచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top