కాలేజ్ కుర్రాడిలా అలరిస్తున్న మహేష్ బాబు వయస్సు ఎంత ?

అమ్మాయిల మనస్సును దోచుకున్న రాకుమారుడు.... టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసిన పోకిరి...బాక్స్ ఆఫీస్ వద్ద ఖలేజా చూపిస్తూ తనదైన దూకుడుతో రికార్డ్స్ తిరగరాయటంతో నెంబర్ వన్ నేనే అంటున్న రియల్ శ్రీమంతుడు.

CLICKHERE : చపాతీ మెత్తగా రావాలంటే ఏమి చేయాలి?

 విభిన్నమైన సినిమాలతో స్టైలిష్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు 1979 లో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చాలా సినిమాలను బాల నటుడిగా చేసాడు. 

1999 లో రాకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. తోలి సినిమాతో హిట్ కొట్టి అమ్మాయిల మనస్సులో గిలిగింతలు పెట్టిన ఘట్టమనేని వారసుడు. ఒక్కడు, అతడు వంటి సినిమాలు చేసిన పూరి దర్శకత్వంలో వచ్చిన 'పోకిరి' బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దర్శకులకు,నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. 


CLICKHERE : మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు తెలిస్తే షాక్

వెంకటేష్ తో కల్సి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటించి మల్టీ స్టారర్ సినిమాకు శ్రీకారం చుట్టాడు. 2005 లో మహేష్ నమ్రతను వివాహం చేసుకున్నాడు. 40 సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతున్న మహేష్ బాబు ఇంకా కాలేజీ కుర్రాడిలా అలరిస్తున్నాడు.

CLICKHERE : చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు

CLICKHERE : ముఖంపై వచ్చే అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?

CLICKHERE : కిడ్నీలో రాళ్ళూ ఏర్పడకుండా ఉండాలంటే....

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top