మంచు లక్ష్మి పెళ్లి ఎలా జరిగిందో....తెలుసా?

మోహన్ బాబుకి తన ముగ్గురి సంతానంలో కూతురు లక్ష్మి ప్రసన్న అంటే ఎక్కువ ఇష్టం. మోహన్ బాబుకి కూతురి పెళ్లి విషయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అయితే లక్ష్మి వాటిని తోసిపుచ్చి చేసుకుంది. అయితే మోహన్ బాబు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడనేది చాలా ఆసక్తికరం. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూ లో లక్ష్మి భర్త ఆండీ వివరంగా చెప్పుకొచ్చాడు.

CLICKHERE : మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోవటం ఎలా?

ఆండీ మాట్లాడుతూ మాది తమిళ అయ్యంగార్‌ బ్రాహ్మణుల కుటుంబం. అమ్మ నాన్న, నేను, తమ్ముడు అందరం చెన్నైలో ఉండేవాళ్ళం. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా లక్ష్మీప్రసన్నతో పరిచయమైంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. విష్ణుతో కలసి కొంతకాలం సినిమాలకు సబ్‌ టైటిలింగ్‌ చేశా.

CLICKHERE : చపాతీ మెత్తగా రావాలంటే ఏమి చేయాలి?
ఆ సమయంలోనే మోహన్‌ బాబు గారి వెడ్డింగ్‌ యానివర్సరీ లాస్‌ ఏంజెల్స్‌లో జరిగింది. అక్కడ పార్టీలో తొలిసారి ఆయన్ని చూశాను. విష్ణు పరిచయం చేశాడు. లక్ష్మినే నా జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలనుకున్నపుడు నేరుగా వెళ్లి ఆయనతో మాట్లాడేశా. అయన నాతో చాలా సేపు మాట్లాడి, నేను చెప్పింది విని రేపు కలుద్దామని అన్నారు. CLICKHERE : మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు తెలిస్తే షాక్

నాకు ఆ రాత్రంతా ఒకటే టెన్షన్‌. మరుసటి రోజు మోహన్ బాబు గారు ఓకే అన్నారు. పెళ్లి తర్వాత నన్ను అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నారు. మా నాన్న గారి నుంచి నేర్చుకున్న దాని కన్నా ఇంకా ఎక్కువ మోహన్‌ బాబు గారి నుంచి నేర్చుకున్నాను .

CLICKHERE : తెల్ల వెంట్రుకలను తీసేస్తే మళ్ళీ వస్తాయా? నిజామా?

మేం బ్రాహ్మణులం అయినా అలవాట్లు, పద్ధతుల విషయంలో ఏ మార్పూ చేసుకోని విధంగా మోహన్‌ బాబు గారి ఫ్యామిలీ మాకు సహకారం అందించింది. మా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ వస్తే వాళ్ల కోసం కొత్త పాత్రలు కొని వంటలు చేయించారాయన” అంటూ తన మంచు మామ మీద ప్రశంసలు కురిపించాడు అల్లుడు ఆండీ.

CLICKHERE : పుష్కరం 12 రోజులు..ఏ రోజు ఏ దానం చేస్తే మంచిది ?

CLICKHERE : రోజా తన భర్త గురించి చెప్పిన షాకింగ్ నిజాలు

CLICKHERE : భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను చేయకూడదని తెలుసా?

Share on Google Plus