"ముకేశ్ అంబానీ" కారు చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఒక సామాన్యునికే కోటి కలలు ఉంటే ముఖేష్ అంబానీ వంటి అపర కుభేరులకు కలలు ఉండకుండా ఉంటాయా? మరి ఆయనలాంటి వ్యక్తి నచ్చి తెచ్చుకొనే వస్తువులు ఎలా ఉంటాయో ఈ కారును బట్టి చెప్పవచ్చు. ఈ బిజినెస్ మెన్ ముచ్చట పడి కొన్న కారు విలువ జస్ట్ 25 కోట్లు. 

CLICKHERE : పుష్కరం 12 రోజులు..ఏ రోజు ఏ దానం చేస్తే మంచిది ?

కానీ ఈ విలాసవంతమైన కారుకి ముఖేష్ కట్టిన పన్ను దాదాపుగా 2 కోట్లు. నెదర్లాండ్ లో తయారుచేసిన ఈ కారు చూసేందుకు ఒక మినీ బస్ వలే ఉంటుంది. అంతేకాకుండా కారులో సౌకర్యాల గురించి చెప్పుకుంటే...ఇది ఒక మినీ మహాభారతమే అవుతుంది. సౌకర్యాల పరంగా చూసిన సెక్యూరిటీ పరంగా చూసిన ఇది చాలా హై అని అంటున్నారు.

CLICKHERE : పుట్టు మచ్చలు ఏ చోట ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి



 ఇది పేరుకి కారే అయినా దీన్ని ఒక చిన్నపాటి ఇల్లుగానే చెప్పుకోవచ్చట. దీనిలో ఒక లివింగ్ రూమ్, ఒక బెడ్ రూమ్ కూడా ఉన్నాయట. ఈ కారులో AC ఆన్ చేస్తే 20 సెకన్లలో కారు మొత్తం చల్లగా అయ్యిపోతుంది.

CLICKHERE : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ ఎవరో తెలుసా?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top