యాంకర్ ఉదయభాను భర్త ఎవరో తెలుసా?

యాంకర్ ఉదయభాను మొదట దూరదర్శన్ లో సీరియల్స్ లో నటించి ఆ తర్వాత యాంకర్ గా మారింది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది.

అటు పిమ్మట సినిమాలో ఐటం సాంగ్స్ కూడా చేసింది. సినిమా ఆడియో వేడుకల్లోనూ,టివి కార్యక్రమాలలోను తనదైన శైలిలో ముందుకు వెళ్తూ తన ప్రత్యేకతను చాటుతుంది. 


ఇలా తన ప్రత్యేకమైన శైలితో చాలా మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. కానీ చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ఉదయభాను భర్త ఎవరో తెలియదు. ఉదయభాను తన మేనేజర్ గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 
CLICKHERE : కూల్ డ్రింక్స్ గురించి నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

తన తల్లికి ఇష్టం లేకపోయినా ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఉదయభాను తల్లి కూడా ఒప్పుకుంది. ఆమె భర్త ఉదయభానుకి చాలా సహకారం అందిస్తాడని సమాచారం. 

CLICKHERE : నాలుగు చుక్కలతో దోమల ఆట కట్

Clickhere : మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలియని విషయాలు

Share on Google Plus