పుట్టు మచ్చలు ఏ చోట ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి

సాధారణంగా జాతకాలను చేతి గీతలు, పుట్టుమచ్చల ఆధారంగా చెప్పుతూ ఉంటారు. అయితే ఈ జాతకాలను మూఢనమ్మకం అన్ని కొంతమంది కొట్టిపారేసారు. 

మరి కొంతమంది వాటిని నమ్ముతారు. ఇప్పుడు పుట్టుమచ్చ ఏ ప్రాంతంలో ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

* పుట్టుమచ్చ మీద వెంట్రుకలు ఉంటే కీర్తివంతులు మరియు ధనవంతులు అవుతారు.

CLICKHERE : రాజమౌళి రెమ్యునరేషన్ చూస్తే గుండె గుభేల్...

* పురుషులకు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటె దీర్ఘాయుష్మంతుడవుతాడు.

* పురుషులకు తలలో పుట్టుమచ్చ ఉంటే గర్వం ఎక్కువ ఉంటుంది. 


* నుదురు మీద పుట్టుమచ్చ ఉంటే కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు.

CLICKHERE : నెల రోజుల పాటు మట్టికుండలో నీటిని త్రాగితే అద్బుతమైన ఫలితాలు

* నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని, ఏకాగ్రతను కలిగి ఉంటారు. 

* పుట్టుమచ్చ కనుబొమ్మపై ఉన్నవారు కష్టపడి పనిచేస్తారు. ఈర్ష్య ఉండదు.

* ముక్కు మీద ఉన్నవారిలో క్రమశిక్షణ ఉండదు.

* చెవి భాగంలో ఉంటే సమాజంలో డబ్బుతో పాటు గౌరవం ఉంటుంది.

CLICKHERE : కమెడియన్ కోవై సరళ గురించి తెలియని చేదు నిజాలు


* పెదవిపై ఉంటే మీ బంధువుల పట్ల ఈర్ష్యను కలిగి ఉంటారు.

* బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు.

* నాలుకపై ఉంటే మంచి వక్తగా ఉంటారు.

* గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే అడ, మగవారిలో భిన్నమైన ఫలితాలు ఉంటాయి. 

CLICKHERE : తెల్ల వెంట్రుకలను తీసేస్తే మళ్ళీ వస్తాయా? నిజామా?

* గడ్డం మధ్యలో ఉంటే....మగవారు ఉదార భావం,ఆడవారు భక్తి భావంతో ఉంటారు.

* భుజంపై ఉంటే కస్టపడి పనిచేస్తారు. అలాగే మర్యాదస్తులుగా ఉంటారు.

* మోచేతిపై ఉంటే లక్ష్యాలు సాధించే క్రమంలో ఎదురుదెబ్బలు ఉంటాయి.

* మెడ భాగంలో ఉంటే కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. కొంతమంది మోసం చేసే అవకాశం ఉంది.

CLICKHERE : నాగార్జున ఎఫైర్స్ గురించి మొత్తం చెప్పేసిన అమల
* కుడి కనుబొమ్మ మీద ఉంటే త్వరగా వివాహం అవుతుంది.
* కుడి కంటి రెప్పపై ఉంటే సంపద కలిగి ఉంటారు. 

* శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది.

* శరీరం వెనక భాగంలో ఉంటే ఎంత కష్టపడి పనిచేసిన ఫలితం వేరొకరికి వెళ్ళిపోతుంది.

CLICKHERE : పూరి జగన్నాద్ జీవితంలో రహస్యాలు....తెలిసికోవాలని ఉందా?

CLICKHERE : మంచు లక్ష్మి " పెళ్లి చూపులు " మిస్ అవ్వటానికి కారణాలు

CLICKHERE : భార్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య బాబు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top