యాంకర్ రవి పై లాస్య సంచలన వ్యాఖ్యలు

టివి రంగంలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న లాస్య గత కొన్ని రోజుల నుంచి ఏ కార్యక్రమంలోను కనపడటం లేదు. ఈ అమ్మాయిపై వస్తున్న రకరకాల పుకార్లకు స్వస్తి చెప్పుతూ ఒక ఛానల్ ద్వారా లాస్య క్లారిటీ ఇచ్చింది.

 కానీ ఏదైనా షో చేయాలంటే లాస్య, రవి ల జోడి బాగుంటుందని, వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని జనాలు భావిస్తున్నారు.

CLICKHERE : ఉప్పు ఎంత మాయ చేస్తుందో తెలుసా

అయితే లాస్య,రవి లు పెళ్లి చేసుకోలేదని క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మిగిలిన విషయం ఏమిటంటే జోడి అనే మాటను బ్రేక్ చేసే విధంగా లాస్య తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది. 


CLICKHERE : మహేష్ అలవాట్లపై షాకింగ్ నిజాలు

లాస్య లక్ష్మీదేవి సమర్పించు నేడే చుడండి అనే సినిమా ఆడియో వేడుకను లాస్య సోలో గా చేసి అదరకొట్టేసింది. ఇక రవితో కలిసి యాంకరింగ్ చేయకూడదని లాస్య నిర్ణయం తీసుకుందట. మరి భవిష్యత్ లో ఏమి జరుగుతుందో చూడాలి.

CLICKHERE : ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు.....ఉండదు?

CLICKHERE : తొడలు రాసుకుని ఎర్రగా కందితే...ఏమి చేయాలి?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top