చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు

హైదరాబాద్ వాసులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే దైవం చిలుకూరి బాలాజీ. హైదరాబాద్ శివార్లో ఉండే ఈ దేవాలయం ప్రతి రోజు భక్తులతో కళకళ లాడుతూ ఉంటుంది.

500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టు V.I.P దర్శనం, టిక్కెట్ దర్శనం అంటూ ఏమి ఉండవు. ప్రధాన మంత్రి అయినా సరే మాములు దర్శనం చేసుకోవలసిందే. 


CLICKHERE : త్వరలో మెగా అల్లుడి ఎంట్రీ....డైరెక్టర్ ఫిక్స్


ప్రస్తుతం ఏ దేవాలయంలో చుసిన హుండీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ ఉండదు.

ఇతర దేవాలయాలలో హారతి ఇచ్చినప్పుడు కానుకలు వేస్తారు. ఇక్కడ కానుకలు వేయరు. 

CLICKHERE : ముఖంపై వచ్చే అవాంచిత జుట్టును తొలగించటం ఎలా?
చిలుకూరు బాలాజీని కొంత మంది వీసాల స్వామి అంటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునేవారు స్వామి వారిని వేడుకుంటే వెంటనే వీసా వస్తుందట.

ఈ దేవాలయం ప్రాంగణంలో 350 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. 

CLICKHERE : మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలియని విషయాలు

ఇక్కడ దర్శనం,అభిషేకం వంటి వాటికీ టిక్కెట్ ఉండదు.

ఈ దేవాలయంలో కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది.

హైదరాబాద్ నుంచే కాకుండా విదేశాల నుండి కూడా చిలుకూరి బాలాజీని దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు.

CLICKHERE : టాలీవుడ్ హీరోల మేనరిజమ్స్


టెంపుల్ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది. ఈ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ జరుగుతుంది.

CLICKHERE : ఇబ్బందులు పెట్టే 'గ్యాస్' స‌మ‌స్య పోవాలంటే ...

CLICKHERE : "ముకేశ్ అంబానీ"కారు చూస్తే షాక్ అవ్వాల్సిందే

CLICKHERE : పుట్టు మచ్చలు ఏ చోట ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి

Share on Google Plus