మహేష్ అలవాట్లపై షాకింగ్ నిజాలు

మహేష్ బాబు 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42 వ సంవత్సరంలో సందర్భంలో మహేష్ తన అలవాట్ల గురించి చెప్పి షాక్ ఇచ్చాడు. మహేష్ ఒకప్పుడు చైన్ స్మోకర్....సెట్ లో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడు చేతిలో సిగరెట్ ఉండేది. అటువంటి మహేష్ ఇప్పుడు సిగరెట్ కాల్చటం మానేసాడు.

CLICKHERE : ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు.....ఉండదు?
గతంలో ఎన్ని సార్లు సిగరెట్ మానాలని ప్రయత్నం చేసిన ఆ అలవాటును మనుకోలేకపోయాడు మహేష్. ఆ అలవాటును ఒక పుస్తకం మార్చింది. మహేష్ సిగరెట్ ఎలా మానేయాలని ఆలోచిస్తున్న సమయంలో అతని స్నేహితుడొకరు సెల్ప్‌హెల్ప్ పుస్తకాన్ని బహూకరించారట.


CLICKHERE : తొడలు రాసుకుని ఎర్రగా కందితే...ఏమి చేయాలి?

పొగతాగడం మానేయడం చెప్పినంత సులభం కాదన్న మహేశ్ అలెన్‌కార్ రాసిన పుస్తకాన్ని చదివిన తర్వాత అసలు సిగరెట్ జోలికే పోలేదని ఆయనే స్వయంగా వెల్లడించారు. పుస్తకం గురించి మహేష్ మాట్లాడుతూ అలెన్‌కార్ పొగతాగడం మానేయడానికి సంబంధించిన విషయాలను చాలా బాగా రాశారని కితాబిచ్చారు. 

CLICKHERE : మంచు లక్ష్మి పెళ్లి ఎలా జరిగిందో....తెలుసా?

పుస్తకాన్ని చదివిన తర్వాత సిగరెట్ తాగే అలవాటు నుంచి శాశ్వతంగా బయట పడ్డానని చెప్పారు. సిగరెట్ మానేయడమే కాకుండా తాను నటించే సినిమాల్లో సిగరెట్ తాగే సన్నివేశాలు వద్దనే చెబుతానని అన్నారు.

CLICKHERE : మీ వేలిముద్రతో మీ క్యారక్టర్ తెలుసుకోవటం ఎలా?

CLICKHERE : చపాతీ మెత్తగా రావాలంటే ఏమి చేయాలి?

CLICKHERE : మన టాలీవుడ్ స్టార్స్ హాబీలు తెలిస్తే షాక్

Share on Google Plus