అదృష్టం కలగాలంటే ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి?

రంగులు అనేవి మనస్సులోని భావాలను తెలియజేస్తాయి. ప్రతి రంగుకు గొప్ప గుణాలు ఉన్నాయి. చాలా రంగులకు జబ్బులను నయం చేసే లక్షణాలు ఉన్నాయి. దీనినే కలర్ థెరపీ అంటారు. 

కొన్ని రంగులు మనకు నచ్చి ఆకర్షింపబడతాము.దీనినే ” కలర్ సైన్స్ ” అంటారు. కాని జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజును బట్టి రంగు దుస్తులను ధరిస్తున్నారు.

CLICKHERE : పులిపిరి కాయలను మాయం చేసే అద్భుతమైన చిట్కాలు


ఆదివారం: ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి.

సోమవారం: సోమవారం అంటే చంద్రునికి ప్రతీక, కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి.


మంగళవారం : మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.

CLICKHERE : కాలి చూపుడు వేలికి, మ‌ధ్య వేలికి టేప్ వేస్తె....ఏమవుతుందో తెలుసా?


బుధవారం : వారంలో మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించండి.

గురువారం : గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి.

CLICKHERE : చేతబడి అనేది నిజంగా ఉందా? నమ్మవచ్చా?

శుక్రవారం : శుక్రవారం దేవీ(అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.

శనివారం : శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.

CLICKHERE : ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు....ఎలా?

CLICKHERE : ఆగస్ట్ నెలలో పుట్టిన సెలబ్రెటీలు ఎవరో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top