స్టార్ హీరోల రియల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా

స్టార్ హీరోలు నిత్యం షూటింగ్ ల‌తో బిజీగా ఉంటారు. క్ష‌ణం తీరిక‌ లేకుండా షెడ్యూల్స్ వేసుకుంటారు.ఒక వేళ షూటింగ్ లు లేవంటే కొత్త క‌థ‌ల‌ను విన‌డ‌మో..లేదా సినిమాకు సంబంధించి మ‌రేదైనా విష‌యంపైనో? డిస్క‌ష‌న్స్ లో ఉంటారు. ఇదంతా వృత్తిలో భాగంగా రెగ్యుల‌ర్ గా జ‌రిగేదే.

CLICKHERE : పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి


ఈ హ‌డావుడిలో ప‌డి కొన్నిసార్లు కుటుంబానికి కూడా స‌మ‌యం కేటాయించ‌ని వాళ్లున్నారు. కానీ ఈ స్టార్ హీరోలు మాత్రం సినిమాల స‌మ‌యం సినిమాల‌కే… ఫ్యామిలీ స‌మ‌యం ఫ్యామిలీకే.. అంటూ రెండింటీని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు. వీళ్లను చూసి నేర్చుకోవాల్సినవెన్నో.

మెగాస్టార్ చిరంజీవి
సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికొస్తే సినిమా విష‌యాలు పూర్తిగా మ‌ర్చిపోతార‌ట‌. ఫోన్ కూడా ఆఫ్ చేస్తారు. ఇంట్లో ఉన్నంత సేపు కుటుంబం..పిల్ల‌లు త‌ప్ప మ‌రే విష‌యం గురించి ఆలోచించ‌ర‌ట‌. ఇక సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత మాత్రం మ‌రే ఇత‌ర విష‌యాల గురించి ఆలోచించ‌ర‌ట‌. 

CLICKHERE : ముఖంపై ముడతలుంటే... ఓ చిన్ని చిట్కా

సీన్ ఎలా చేయాలి. అందులో బెంట‌ర్ మెంట్ ఏంటి అన్న దానిపైనే మ‌న‌సు ల‌గ్నం చేస్తారు. అందుకే ఇన్నేళ్ల కెరీర్‌లో 149 సినిమాలు చేసినా 150వ సినిమాకు కూడా ఫ్రెష్ గానే ఫీల‌వుతున్నారు. అంటే ఆయ‌న‌కు వ‌ర్క్ పై ఎంత అంకిత భావం ఉందో అర్ధ‌మ‌వుతోంది.

CLICKHERE : పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్

 బాల‌కృష్ణ‌
సినిమా మూడ్ ఉన్నంత‌ సేపు కొత్త విష‌యంపై నో డిస్క‌ష‌న్స్ అని ఓ అల్టిమేటం జారి చేస్తార‌ట‌. దీన్ని సెట్స్‌లో అంద‌రూ తూచ త‌ప్ప‌కుండా పాటించాల్సిందే. రాత్రి ప‌డుకోవ‌డం ఎంత ఆల‌స్యమైనా పాతకాల ప‌ద్ద‌తినే అనుస‌రిస్తార‌ట‌. తెల్ల‌వారు జామునే నిద్ర‌లేచి స్నానం చేసి పూజా కార్య‌క్ర‌మాలను రెగ్యుల‌ర్ గా చేస్తారు. సెట్స్ లో ఉండ‌గానే ఇంటికి ఫోన్ చేసి అన్ని విష‌యాలు అడిగి తెలుసుకుంటుంటార‌ట‌.

CLICKHERE : చిట్లిన జుట్టుకు....గుడ్ బై చెప్పేద్దామా?

నాగార్జున‌
సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కూ షూటింగ్ లుంటే సెట్స్ కు వెళ‌తారు. లేదంటే ఇత‌ర ప‌నుల్లో బిజీగా తిరుగుతార‌ట‌. కానీ ఎంత బిజీగా ఉన్నా ఆదివారం మాత్రం సెల‌వు తీసుకుంటార‌ట‌. ఆ రోజంతా కుటుంబానికే స‌మ‌యం కేటాయిస్తారు. సాయంత్రం ఆరు గంట‌ల లోపే డిన్న‌ర్ ఫినిష్ చేస్తారు. ప‌డుకోవ‌డానికి…డిన్న‌ర్ కు క‌నీసం నాలుగు గంట‌లు తేడా ఉండేలా చూసుకుంటార‌ట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు రావ‌ని త‌న న‌మ్మిక‌.

CLICKHERE : 'ఏమాయ చేసిందో' వేల కోట్లకు అధిపతి!

మ‌హేష్ బాబు
ఎలాంటి బాధర‌బందీ లేకుండా జీవితాన్ని ఆస్వాదించేయ‌డ‌మే ఆయ‌న‌కు తెలుస‌ట‌. వృత్తి ప‌రంగా ఎలా ఉన్నా వ్య‌క్తి గ‌తంగా అంద‌రితోనూ చాలా స‌ర‌ద‌గా ఉండ‌టార‌ట‌. ఈ అల‌వాటు మొద‌ట్లో లేవు. కొన్ని సినిమాలు..మ‌నుషుల‌ను చూసిన త‌ర్వాత నేర్చుకున్నాన‌ని మ‌హేష్ చెబుతారు. 

సంవ‌త్సరంలో ఎన్ని రోజులు సినిమా షూటింగ్ లో ఉన్నా సెల‌వు దొరికితే మాత్రం హైద‌రాబాద్ లో సొంతిటికి వ‌చ్చేస్తార‌ట‌. పిల్ల‌ల‌తోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపడం ఇష్టం. ప‌ది రోజులు ఖాళీ దొరికితే ఫ్యామిలీతో టూర్ చెక్కేయ‌డం త‌న అల‌వాటు. దీంతో ఇంట్లో ఎక్కువ‌గా లేక‌పోయినా ఆ ఫీలింగ్ రానివ్వ‌న‌ని చెబుతున్నారు ప్రిన్స్‌.

CLICKHERE : కొలెస్ట్రాల్‌ నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

CLICKHERE : తెలుగు హీరోల పారితోషికాలు ఎంతో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top