టాలీవుడ్ లో ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో మంచి స్నేహితులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్
వీరిద్దరూ కలిసి జల్సా,అత్తారింటికి దారేది సినిమాలు చేసారు. ఈ రెండు సినిమాలు డూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి భావాలు కలవటంతో ఎక్కువగా ఇద్దరూ కలిసే కనపడుతూ ఉంటారు.

CLICKHERE : ఈ కాంబినేషన్స్ అస్సలు తినకూడదు: తింటే ప్రాణాలకే ప్రమాదం

ఎన్టీఆర్ -రాజీవ్ కనకాల
వీరిద్దరూ ఎంత మంచి స్నేహితులంటే ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రాజీవ్ కి చిన్న పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.

ప్రభాస్ - గోపీచంద్
వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

నయనతార -త్రిష 
ఇద్దరి నటీమణుల మధ్య స్నేహం ఉండటం అనేది అరుదుగా కనపడుతుంది. అయితే వీరు ఇద్దరూ కలిసి పార్టీలకు వెళ్ళుతూ ఉంటారు.

CLICKHERE : పాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే....ఏమవుతుందో తెలుసా?

శివాజీ రాజా - శ్రీకాంత్
వీరిద్దరూ స్క్రీన్ మీదే కాకుండా బయట కూడా నవ్వులు పుయిస్తారు. వీరు చాలా మంచి స్నేహితులు.

నితిన్ - అఖిల్
ఈ యువ హీరోల మధ్య స్నేహం ఎంత గొప్పది అంటే, నితిన్ అఖిల్ సినిమా కోసం నిర్మాతగా మారాడు.

CLICKHERE : యాంకర్ శ్యామల నిజ స్వరూపం తెలిస్తే....షాక్

రానా,అల్లు అర్జున్,రామ్ చరణ్
రానా,రామ్ చరణ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు. చరణ్ బందువు అయిన బన్ని కూడా రానా కి మంచి స్నేహితుడు అయ్యాడు. ఈ విధంగా వీరు ముగ్గురు టాలీవుడ్ లో మంచి స్నేహితులు అయ్యారు.

CLICKHERE : మైదా గురించి తెలుసుకోవలసిన నగ్న సత్యాలు

నాగార్జున - అనుష్క
యోగ టిచర్ అయిన అనుష్కను నాగార్జున 'సూపర్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం చేసాడు. ఇప్పుడు ఆమె పెద్ద స్టార్ గా మారింది. ప్రస్తుతం అనుష్క నాగార్జున ఏ సాయం అడిగినా చేయటానికి సిద్దంగా ఉంటుంది.

సమంతా - నీరజ
వీరిద్దరూ చిన్నతనం నుండి మంచి స్నేహితులు. నీరజ సమంతాకి మేకప్ చేయటంలో బాగా సహాయం చేస్తుంది.

CLICKHERE : పార్లే పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా?

తాప్సి - మంచు లక్ష్మి
మంచు లక్ష్మి 'జుమ్మంది నాదం' సినిమా ద్వారా తాప్సి ని పరిచయం చేసింది. అప్పటి నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు.

CLICKHERE : జబర్దస్త్ వినోదిని గురించి మీకు తెలియని విషయాలు

CLICKHERE : మన కలలోకి కుటుంబ సభ్యులు వస్తే ఏమవుతుంది

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top