అనసూయ రియల్ లవ్ స్టోరి ఇదే…

రియల్ లైఫ్ లో అనసూయది లవ్ మ్యారేజ్ కావడం విశేషం. ఎన్సీసీ కేడెట్ గా ఉన్నపుడు ఇద్దరూ ఒకే క్యాంప్ లో ఉండేవారట. ప్లస్ టూ చదువుతున్నపుడు ప్రపోజ్ చేయగా నాలుగేళ్ల తర్వాత ఓకే చెప్పానంది అనసూయ. అయితే ఇంట్లో సంబంధాలు వెతకడం చూశాక.. అప్పుడు తండ్రికి ఈ విషయం చెప్పానంది అనసూయ. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఐదేళ్ల సమయం పట్టిందట.


CLICKHERE : మినరల్ వాటర్ త్రాగుతున్నారా? ఒక్క నిమిషం ఇది చదివాకా మీ ఇష్టం...
 
అలా చివరకు 2010లో పెళ్లిచేసుకున్నామని చెప్పిందీమె. భర్త అందించే సహకారంతోనే తను కెరీర్ లో ఈ స్థాయికి చేరుకున్నా అని అనసూయ చెప్పింది. న్యూస్ ప్రెజెంటర్ నుంచి యాంకర్ యాంకర్ నుంచి యాక్టర్ గా మారిన అనసూయ.. ప్రస్తుతం సినిమా కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసింది. చాలా రకాల ఆఫర్స్ వదులుకుని.. చేసిన రెండు సినిమాలు సక్సెస్ సాధించడంతో చాలా ఆనందంగా ఉంది అనసూయ.

CLICKHERE : నందివర్థనం పూలను పడుకునే ముందు కళ్లపై పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?!
 

CLICKHERE: వారి భర్తల కంటే పెద్ద వారైనా హీరోయిన్స్ ఎవరో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top