వారి భర్తల కంటే పెద్దవారైనా హీరోయిన్స్ ఎవరో తెలుసా?

హీరోయిన్లు సాధారణంగా ఒక వయసొచ్చేదాకా తమ జీవిత భాగస్వామిని ఎంచుకోరు. ఎన్నో రూమర్లు, డేటింగ్లు సహా జీవనం అంటూ తమ వివాహాన్ని ఆలస్యం చేస్తూనే వుంటారు. కొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే, మరి కొందరు లేటు వయసులో పెళ్లి చేసుకుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు తమ జీవిత భాగస్వామిని తమ కంటే చిన్న వాడినే చేసుకుంటారు.

CLICKHERE : డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నాలుక ఎందుకు చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు



బాలీవుడ్ కి చెందిన అమ్రితా సింగ్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ని చేసుకున్న ఈమె సైఫ్ కన్నా 12 ఏళ్ళు పెద్దది.

తన అందాలతో ప్రపంచ సుందరిగా ఎదిగిన ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్(40) కన్నా 2 ఏళ్ళు పెద్దది.

CLICKHERE : ఫేస్ బుక్ లో పని చేస్తూ కోట్లు సంపాదించండి!


బాలీవుడ్ మరో నటి,దర్శకురాలు ఫరాహ్ ఖాన్ తన భర్త శిరీష్ కుందెర్(43) కన్నా 8 ఏళ్ళు పెద్దదంట.

ఇక పొడుగుకాళ్ల సుందరి శిల్ప శెట్టి విషయానికొస్తే ఆమె ఆమె తన భర్త రాజ్ కుంద్రా(41) కన్నా కేవలం మూడు నెలలు పెద్దదంట.

ఇక తన కామెంట్లతో మత్తెక్కించే సోహా అలీ ఖాన్ తన భర్త కునాల్ ఖేము కన్నా ఐదేళ్లు పెద్దదంట.

CLICKHERE : చుండ్రు నివారణకు నిమ్మరసం శాశ్వత పరిష్కారం..


వీరే కాదు తెలుగులో వున్నా హీరోయిన్లు కూడా కొందరు తమ భర్తల కన్నా పెద్దవారి. వారిలో మొదటగా నమ్రత శిరోద్కర్(44) తన భర్త మహేష్ బాబు(41) కన్నా మూడేళ్లు పెద్దది.

ఇక తమిళ నటుడు ధనుష్(31) తన భార్య ఐశ్వర్య కన్నా ఒక సంవత్సరం చిన్నవాడు.

తమిళ దర్శకుడ్ని చేసుకున్న స్నేహ తన భర్త ప్రసన్న (34) కన్నా ఒక సంవత్సరం పెద్దది.

CLICKHERE : మెగా ఫ్యామిలీ....అల్లు ఫ్యామిలీ మధ్య వివాదాలు ముదురుతున్నాయా?

 

CLICKHERE : షాకింగ్ న్యూస్ : రవితేజ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా?


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top