నందివర్థనం పూలను పడుకునే ముందు కళ్లపై పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?!

పెద్ద పెద్ద మెరిసే ఆకులతో, గుత్తులతో పూసే అందమైన పువ్వు నందివర్థనం. ఎక్కడ నాటినా ఆ పరిసరాలను పరిమళభరితం చేసే గొప్ప గుణం నందివర్థనం తీగది. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఈ అందమైన తీగ బలంగా ఉంటుంది. పొడవాటి పెద్ద చెట్ల మీదకి కూడా సులువుగా అల్లుకుపోగలదు. ఈ పూలు చాలా అందంగా ఉండటమే కాకుండా అద్భుతమైన సువాసనతోనూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. 

CLICKHERE : వారి భర్తల కంటే పెద్ద వారైనా హీరోయిన్స్ ఎవరో తెలుసా?

అయితే తాజా పరిశోధనలో వెల్లడైన విషయం ఏమిటంటే నందివర్థనం పూలను కళ్లపై పెట్టుకుని పడుకుంటే మనసుకు ప్రశాంతత, స్వాంతన చేకూరిన భావన కలుగుతుందట. దీంతో టెన్షన్స్ అన్నీ మర్చిపోయి నిద్రపోతారట. ఇప్పటి వరకు దేవుడికి అభిషేకించే పూలుగానే నందివర్థనం అందరికీ సుపరిచితం. చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా రోజంతా తాజాగా ఉండే ఈ పూలు ఒత్తిడి, చిరాకుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయన్న కొత్త విషయం వెల్లడైంది. నందివర్థనం ప్రత్యేకతలు తెలుసుకుందాం.


CLICKHERE : డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నాలుక ఎందుకు చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు

 

నందివర్థనం పూల ప్రత్యేకతలు:

* ఇవి వర్షాకాలం, ఎండాకాలం ఎక్కువగా పూస్తాయి. ఏడాది మొత్తం కూడా పూసే అరుదైన పూవు నందివర్థనం..

* నూనె రాసినట్టు నిగనిగలాడే ఆకుల మధ్య నుంచి ఐదు రేకులతో నక్షత్రాల్లా విప్పారిన నందివర్థనం పువ్వు చూస్తుంటేనే మనసుకు పవిత్ర భావన, ప్రశాంతత చేకూరుతుంది.

* ఎక్కువ కంప్యూటర్లపై పనిచేసే వారు, ఎండలో ఎక్కువగా పనిచేసి అలసిపోయిన వారు నందివర్థనం పూలను కళ్లపై పెట్టుకుంటే అలసిన కళ్లకు స్వాంతన చేకూరుతుంది.

CLICKHERE : ఫేస్ బుక్ లో పని చేస్తూ కోట్లు సంపాదించండి!

* నందివర్థనం కఫాన్ని, పైత్యాన్ని, మంటలను, రక్త దోషాలను, జ్వరాన్ని, వాంతులను, మగతను, విష ప్రభావాన్ని తగ్గిస్తుందని ధన్వంతరి నిఘంటువు, శాలిగ్రామ నిఘంటువులు పేర్కొన్నాయి.

* ఈ పూలూ, వేర్లను ఆయుర్వేదంలో చర్మ వ్యాధులు, జ్వరం, మూత్రనాళ సమస్యలకు వాడతారు.

CLICKHERE : చుండ్రు నివారణకు నిమ్మరసం శాశ్వత పరిష్కారం..

 

CLICKHERE : మెగా ఫ్యామిలీ....అల్లు ఫ్యామిలీ మధ్య వివాదాలు ముదురుతున్నాయా?

 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top