జబర్దస్త్ రశ్మీ గౌతమ్ వయసు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఈ టివిలో ప్రతి గురు,శుక్రవారాల్లో ప్రసారం అయ్యే 'జబర్జస్ట్' కామెడీ షో తెలుగునాట ఎంతలా ప్రజాధారణ పొందిందో మన అందరికి తెలిసిన విషయమే. ఈ కార్యక్రమానికి యాంకర్ గా చేస్తున్న రశ్మీ గౌతమ్ తెలుగు అమ్మాయి కాకపోయినా తన వాక్ చాతుర్యంతో షో ని చాలా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది. ఇది మొదటి షో కాదు. దీనికి ముందు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది.


రశ్మీ 2002 నుండి సినిమాల్లో నటిస్తుంది. తెలుగు,కన్నడ సినిమాల్లో నటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 22 సినిమాల్లో నటించింది. ఒక కన్నడ సినిమాలో బెస్ట్ హీరోయిన్ గా నామినేట్ అయ్యారు. 2002 నుండి సినిమాల్లో నటిస్తుందంటే....ఈవిడ వయస్సు ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? రశ్మి వయస్సు 34 సంవత్సరాలు అని సమాచారం. కానీ ఈ అమ్మాయి ఆలా కనపడదు. జబర్జస్ట్ కార్యక్రమంలో చాలా చలాకీగా యాంకరింగ్ చేస్తూ....20 ఏళ్ల అమ్మాయిలా కనపడుతుంది.

COOKINGTIPS 

కేకు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే.....


ఆవకాయ బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే......
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top