రాజమౌళి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేస్తున్నాడా ?

రాజమౌళి తరవాత ఏ సినిమా చేస్తాడో అని అభిమానుల్లోనే కాకుండా హీరోల్లో కూడా చాలా ఆసక్తి ఉంది. ప్రతి హీరో రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలనీ కోరుకుంటాడు. అటువంటి వారికీ రాజమౌళి ప్లాన్ గుబులు పుట్టిస్తుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ లేదా మహేష్ సినిమా చేస్తాడనే వార్త హల్ చల్ చేసింది.


CLICKHERE : ఇది చదివితే సోడా త్రాగటానికి భయపడతారు

ఇప్పుడు రాజమౌళి దృష్టి అంతా బాలీవుడ్ మరియు హాలీవుడ్ చుట్టూ ఉందని సమాచారం. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి హాలీవుడ్ లేదా బాలీవుడ్ కి చెక్కేస్తాడనే వార్తలు వస్తున్నాయి. రాజమౌళికి అమీర్ ఖాన్ తో సినిమా చేయాలనీ ఉంది. బాలీవుడ్ మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ అయితే భారీ ఓపెనింగ్స్‌తో పాటు వెయ్యి కోట్ల మార్కెట్ ఈజీగా చెయ్యొచ్చ‌నేది ఆలోచ‌న‌. 

CLICKHERE : 'స్టార్ మహిళ' గురించి తెలియని కొన్ని నిజాలు

అందుకే, బాహుబ‌లి 2 రేంజ్‌లోనే ఆ సినిమాని దేశంలోని అన్ని భాష‌ల‌తో పాటు హాలీవుడ్ రేంజ్‌లో రిలీజ్ చేసేలా యోచిస్తున్నాడు రాజ‌మౌళి. ఇలా, ఆయ‌న సినిమా కాన్వాస్ రేంజ్ పెర‌గ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అయితే దీని మీద ఒక క్లారిటీ రావాలంటే రాజమౌళి నోరు విప్పి చెప్పాల్సిందే.

CLICKHERE : ఈ ముదురు భామలకు పెళ్లి ఎప్పుడో...???

CLICKHERE : పైసా ఖర్చు లేకుండా మీకు పుట్టబోయేది అమ్మాయా...అబ్బాయా అనేది తెలుసుకోవచ్చు
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top