2017వ సంవత్సరంలో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట!

హిందూ జ్యోతిశాస్త్రం ప్రకారం 2017లో తుల, కుంభ, సింహ, మిథున, కన్య, ధనస్సు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగానూ, ఆరోగ్య పరంగానూ, వైవాహిక పరంగానూ కలిసి వస్తుందట. అయితే గుడ్డిగా తీసుకున్న నిర్ణయాలు నష్టాల కలిగించే ప్రమాదం ఉన్నదట. కాబట్టి మంచి వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే లాభాలు పుష్కలంగా వస్తాయి.


CLICKHERE : నోట్ల రద్దు ఫై ప్రజలకు మరో బంపరాఫర్. . .!

* వృశ్చిక, మేష, మీన, కర్కాటక, వృషభ, మకర రాశులు వారికి అంత అనుకూలం కాదు కానీ నష్టం మాత్రం ఉండదు. అయితే తీవ్రంగా శ్రమించాలి. అవకాశాలు చేజారిపోవడం, వైద్య పరంగా సమస్యలు ఎదురవుతాయి. ఏడాది చివరి నాటికి వీటి నుంచి స్వాంతన కలుగుతుంది. రోడ్డు ప్రయాణాల్లో ప్రమాదాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉన్నాయి.

CLICKHERE : బంగారం కొనేవారికి శుభవార్త తెలిస్తే....షాక్ అవుతారు

* వృత్తి పరంగా 1993, 1981, 1969, 2000, 1988, 1976, 1964, 1994, 1982, 1970 సంవత్సరాల్లో జన్మించిన వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉంటారు.
* 1990, 1978, 1966, 1994, 1982, 1970, 1998, 1986, 1974, 1962 ఏడాదిలో పుట్టిన వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు.
* 1991, 1979, 1967, 1995, 1983, 1971, 1984, 1972, 1960లో జన్మించిన వాళ్లు పరువు నష్టం, ఆఫీసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటారు.
CLICKHERE : జీయో వాయింపు మొద‌లైందా?

* 1988, 1976, 1990, 1978, 1996, 1984, 1972 ఏడాదిలో పుట్టిన వ్యక్తుల్లో అవివాహితులు.. వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.

* 2009, 1997, 1985, 1973, 1961, 2011, 1999, 1987, 1975, 1963, 2016, 2004, 1992, 1968లో జన్మించిన వారిలో చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని జ్యోతిష్యం చెబుతోంది.


Share on Google Plus