నోట్ల రద్దు ఫై ప్రజలకు మరో బంపరాఫర్. . .!

మనకు సాధారనంగా నోట్ల రద్దు నేపధ్యం అనేది మన అందరికి తెలుసు. మన మోది ప్రవేశపెట్టిన నోట్ల రద్దు నేపద్యo ప్రజలలో తీవ్ర ఆందోళనకు గురికావడం దిని కోసం మోది ప్రభుత్వం అండ్ మన ఆర్.బి.ఐ గవర్నమెంట్ దిని ఫై చాల కసరత్తులు చేసి పలు మార్పులు చేయటం దీన్ని ఇంకా అబివృధ్ది మార్గం లో మెరుగు పరచటానికి కొత్త కొత్త ప్రణాళిక లను రూపోoదిoచటం చేస్తుంది. 

CLICKHERE : మీ ఇంట్లో బంగారం ఉందా..మరో షాక్ ఇవ్వనున్న మోడీ...!
దీనిలో బాగంగ చిల్లర కష్టలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలకు మొదట రోడ్డు టాక్స్ రద్దు చేయటం తరువాత ఏ.టి.యం పరిమితి చార్జీలు రద్దు చేయటం మన నిత్యఅవసర సామాన్లు ఫై సబ్సిడీ పెట్టడం. ఇవే కాకుండా మన ప్రజలు అకౌంట్ లో ఫ్రీ గ మనీ డిపోజిట్ చేయటం.

CLICKHERE : బాహుబలి వీరుల రెమ్యూనరేషన్....వింటే షాక్ అవ్వాల్సిందే

ఇల చాల రకాల ఆఫర్స్ ని ప్రవేశపెట్టింది. మన ప్రభుత్వ యంత్రాoగం ఇప్పుడు లెటెస్ట్ గ ఇంకొక దిమ్మ తిరిగే ఆఫర్ ని ప్రవేసపెట్టిoది. మన ప్రజలును కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలు వైపు మళ్ళించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. 

CLICKHERE : రూ.2,000 నోట్లు ఎక్కడ ప్రింట్ అయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారిచేసింది . ఖాతాదారులు రూ.వెయ్యికి ఫైగా జరిపిన ఆన్ లైన్ లావాదేవిల ఫై చార్జీలు వసూలు చేయొద్దని ఆదేశించింది. ఐఎ౦పిఎస్, యూపిఐ, ఎన్ఈఎఫ్ టిఫై ఎలాంటి రుసుము విధించొద్దని ఆదేశాలు జారి చేసింది. ఇక నుండి ఆన్ లైన్ లావాదేవీల ఫై ఛార్జ్ లు ఉండవు.

CLICKHERE : జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top