బంగారం కొనేవారికి శుభవార్త

నోట్ల రద్దు ముందు వరకు బంగారం కొనాలంటే సామాన్యులు బెంబేలు ఎత్తే వారు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రతి ఏటా ఖరిఫ్ సీజన్ పూర్తయితే రైతులు బంగారం కొంటు ఉంటారు. ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత దాని ప్రభావం రైతుల మీద కూడా పడడంతో వారి నుంచి ఆశించిన మేరకు కొనుగోళ్లు జరగడంలేదు. నోట్ల రద్దు తర్వాత బంగారం పై పెట్టుబడులు పెరుగుతాయనే ప్రచారంతో మరికొంత ధర పెరిగింది.


CLICKHERE : మీ ఇంట్లో బంగారం ఉందా..మరో షాక్ ఇవ్వనున్న మోడీ...!

మారిన పరిస్థితుల రీత్యా బంగారంపై దాడులు, ప్రజల చేతులలో నగదు లేకపోవడం, సామాన్య జనం ఇంకా ఆన్‌లైన్‌ లావాదేవీలకు అలవాటు పడకపోవడం వంటి కారణాల వల్ల కొనుగోళ్లు భారీగా తగ్గాయి.ఇదే సమయంలో అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌కు సంబంధించి వడ్డీ ధరల మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు దిగివస్తున్నాయని చెబుతున్నారు వ్యాపార రంగ నిపుణులు.

CLICKHERE : జబర్దస్త్ రష్మి అరెస్ట్...కారణం తెలిస్తే షాక్ అవుతారు...!

ప్రస్తుతం 100గ్రా.ల బంగారం ధర రూ.2 లక్షల 70 వేలు ఉంది. ఆభరణాలు 10 గ్రా.ల ధర రూ.26,700 ఉంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రెండు మూడు నెలలలో ఈ ధర మరింత తగ్గవచ్చు. 10 గ్రాముల బంగారం ధర రూ.23 లేదా 22 వేలకు చేరుతుందట.

CLICKHERE : రద్దు అయిన 500,1000 నోట్లన్నిటిని తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు...

ఈ మేరకు ధరలు దిగివచ్చినా కొనుగోళ్లు పెరుగుతాయనే ఆశాభావం మార్కెట్‌లో కనిపించడంలేదు. కొనుగోళ్ళు తగ్గితే మరింత రేట్ పతనమయ్యే అవకాశం కనిపిస్తుంది. నోట్లరద్దు తో ఎవరు ఎంత నష్టపోయినా బంగారం కొనే ఆడవారు మాత్రం ఖుషిగానే కనపడుతున్నారు.
Share on Google Plus