సౌదీ గురించి ప్రపంచానికి తెలియని నిజాలివి

ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తున్నా.. ఐక్యరాజ్య సమితి ఆదేశాలిచ్చినా, మానవహక్కుల సంఘాల వాళ్లు ఆందోళనలు చేసినా.. ఏ మాత్రం వెరవక, వెనకడుగు వేయకుండా కఠిన చట్టాలను అమలు చేస్తున్న దేశాల లిస్టులో సౌదీ పేరు అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దొంగతనం వంటి నేరాలకు కూడా బహిరంగంగా తల నరికి శిక్షను విధిస్తారు. ఇక మహిళల గురించి అయితే వేరుగా చెప్పనక్కర్లేదు. 


CLICKHERE : రామాయణం నిజామా లేక వాల్మీకి ఊహాగానమా? తిరుగిలేని సాక్షాలు ఇవే…

వారికి ఇంతవరకూ వాహనాన్ని నడిపే హక్కులేదని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారేమో. మొన్నటికి మొన్న బురఖా లేకుండా ఫోటో దిగి పోస్ట్ పెట్టిందని ఓ యువతిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచంలో చాలామందికి సౌదీ గురించి చాలా విషయాలు తెలియదు. భారత్ నుంచి వలసదారులు ఎక్కువగా సౌదీకే వెళ్తుంటారు. అందుకే సౌదీ గతిని మార్చిన, సౌదీ ఖ్యాతి పెంచిన కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంతయినా ఉంది.

CLICKHERE : చిరు షో ని 'హిట్' చేస్తాడా 'ప్లాప్' చేస్తాడా ....టాక్ ఏమిటో తెలిస్తే షాక్

1. ఒక్క నది కూడా లేకుండా ప్రపంచంలో మనగలుగుతున్న అతి పెద్ద దేశం సౌదీ అరేబియా.

2. బహిరంగ ప్రదేశాల్లోనూ, ప్రభుత్వ ఆఫీసుల్లోనూ పొగతాగడాన్ని 2012లో ప్రభుత్వం నిషేధించింది. పొగాకును దిగుమతి చేసుకుంటున్న వాటిల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది సౌదీ. ఒక్కో రోజుకు సౌదీలోని పొగరాయుళ్లు 54 కోట్ల 17 లక్షల 19 వేల 600 రూపాయలు ఖర్చు చేస్తుందని అధికారిక అంచనా.

3. సౌదీ చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం నేరం. దీనికి మరణశిక్ష విధిస్తారు.

4. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ వంటివి చట్ట వ్యతిరేకం.

5. ఇతర దేశస్థుల్లో ముస్లింలకు మాత్రమే దేశ పౌరసత్వం ఇస్తారు. వేరే మతస్థులకు పౌరసత్వం ఇవ్వరు. అంతే కాక ముస్లిం పవిత్ర స్థలాల్లో వేరే మతస్థులు పర్యటించేందుకు ఒప్పుకోరు.

CLICKHERE : సూర్య నమస్కారాలు ఎలా చేస్తే పుణ్యం లభిస్తుంది.?

6. సౌదీ జనాభాలో దాదాపు 30 శాతం వలసదారులే.

7. వాహనాలను నడిపేందుకు, భర్త అంగీకారం లేకుండా విదేశాలకు వెళ్లేందుకు సౌదీ మహిళలకు అనుమతిలేదు. ఇలా చేస్తే చట్టవ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడినట్లే.

8. దేశంలో 1965లో అప్పటి రాజు ఫైసల్ టీవీని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని కొందరు ముస్లిం మత పెద్దలు వ్యతిరేకించారు.

9. సౌదీలో ఆదాయ పన్ను ఉండదు. దాని బదులుగా ‘జకత్’ పేరుతో వ్యక్తిగత ఆస్తుల్లో 2.5 శాతాన్ని పన్నుగా వసూలు చేసుకుంటారు.

10. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘హ్యారీపోటర్’ పుస్తకాలను.. సౌదీ అరేబియా నిషేధించింది.

11. దేశంలో 2011 వరకు మహిళలకు ఓటు హక్కులేదు. ఐక్యరాజ్య సమితి ఒత్తిడి మేరకు 2015 ఎన్నికల్లో మహిళలకు కూడా ఓటుహక్కును కల్పించారు.

CLICKHERE : ఎసిడిటీ సమస్యా ఐతే ఈ సీక్రెట్ రెమెడీ ఫాలో అయిపోండి..!

12. దేశంలో 2015వ సంవత్సరంలో సగటున రెండు రోజులకు ఒకరికి చొప్పున మరణశిక్ష విధించారు. మొత్తం మీద 151 మందికి గతేడాది మరణిశిక్ష విధించారు.

13. ప్రపంచంలో అతి పొడవైన బిల్డింగ్ సౌదీ అరేబియాలోనే ఉంది. దాదాపు ఒక కిలోమీటర్ పొడవైన ‘జెడ్డాహ్ టవర్’ను నిర్మించారు
Share on Google Plus