తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. క‌న్నీటిసాగ‌రంలో యాంక‌ర్‌లు…!

తెలుగు బుల్లితెర‌పై ఎప్పుడూ చ‌లాకీ మాట‌ల‌తో, జోరుగా హుషారుగా చిరున‌వ్వులు చిందిస్తూ మ‌న‌ల్ని ఆనంద సాగ‌రంలో ముంచెత్తే స్టార్ యాంక‌ర‌మ్మ‌లు ఒక్క‌సారిగా క‌న్నీటి పర్యంతమ‌య్యారు. క‌న్నీటిసాగ‌రంలో మునిగిపోయారు. ఎందుకో తెలుసా..? ప్ర‌ముఖ కెమెరామెన్ ప‌చ్చా మధు మ‌ర‌ణం వారిని క‌లిచివేసింది. ఆయ‌న మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక వారు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.


CLICKHERE : మోహ‌న్‌బాబు ఆ ఒక్క హీరోయిన్‌కే భ‌య‌ప‌డ‌తాడా….ఎవరా ఆ హీరోయిన్...?


ప‌చ్చా మ‌ధు ఇటీవ‌ల చ‌నిపోయారు. ఆయ‌నకు నివాళి అర్పించ‌డానికి స‌భ ఏర్పాటు చెయ్య‌గా.. ఆ స‌భ‌లో సుమ‌, ఝాన్సీ, ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, అన‌సూయ‌తోపాటు ప‌లువురు క‌న్నీరు కార్చారు. ఆయ‌న‌తో త‌మ జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు.

Share on Google Plus