సొంత ప్రాంతాలను కాదని భాగ్యనగరమే ముద్దు అంటున్న హీరోయిన్లు..ఎందుకలా..!!

హీరోయిన్లంతా వరుసపెట్టి హైదరాబాద్ లో ఇళ్లు కొనేస్తున్నారు. భాగ్యనగరాన్ని తమ స్వస్థలంగా మార్చుకుంటున్నారు. ఏంటి మేటర్ అని అడిగితే మాత్రం హైదరాబాద్ అంటే తమకు చాలా ఇష్టమని, ఇక్కడ బిర్యాని అంటే పడి చచ్చిపోతుంటామని.. హోటల్ లో ఉండే కంటే సొంతిల్లు ఉంటే బెటర్ కదా అంటూ రకరకాల కహానీలు వినిపిస్తుంటారు. ఈ స్టేట్ మెంట్స్ అన్నీ అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్లంతా హైదరాబాద్ లో వరుసపెట్టి ఇళ్లు కొనడానికి కారణం ఇదేనా… ఇంకేమీ లేదా…


CLICKHERE : ఆల్కహాల్ లో ఇది కలిపి చెవిలో కొన్ని చుక్కలు వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..

కచ్చితంగా కారణం ఉంది. కెరీర్ ఎలా ఉన్నప్పటికీ… హైదరాబాద్ లో ఓ విల్లా ఉంటే అది తిరుగులేని పెట్టుబడి సాధనం. ఓ భారీ భవంతి హైదరాబాద్ లో ఉంటే దాని రేటు కళ్లముందే రెట్టింపు అవుతుంది. కెరీర్ ఉంటే ఇంట్లో ఉంటారు..లేకపోతే డబుల్ రేటుకు అమ్మేసుకొని సర్దుకొని ఇంటికి వెళ్లిపోతారు. అందుకే లావణ్య త్రిపాఠి, రకుల్, రాశిఖన్నా, శ్రద్ధాదాస్, చార్మి, సమంత, తమన్న లాంటి హీరోయిన్లంతా ఇప్పుడు హైదరాబాద్ లో వరుసగా ఇళ్లు కొంటున్నారు.

CLICKHERE : రామాయణం నిజామా లేక వాల్మీకి ఊహాగానమా? తిరుగిలేని సాక్షాలు ఇవే…

పైగా వీళ్లంతా హైదరాబాద్ లోనే ఇళ్లు కొనడానికి మరో రీజన్ కూడా ఉంది. పొరుగునే ఉన్న బెంగళూరు కంటే తక్కువ ధరకే ఇక్కడ విల్లాలు లభిస్తాయి. అటు బాలీవుడ్ కు అడ్డాగా మారిన ముంబయిలో ఎలాగూ ఇల్లు కొనుక్కోలేరు. అందుకే అందుబాటులో ఉన్న హైదరాబాద్ లోనే భారీ భవనాలు కొనుగోలు చేస్తూ… ఇబ్బంది లేని స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు మన హీరోయిన్లు.

CLICKHERE : చిరు షో ని 'హిట్' చేస్తాడా 'ప్లాప్' చేస్తాడా ....టాక్ ఏమిటో తెలిస్తే షాక్

CLICKHERE : సూర్య నమస్కారాలు ఎలా చేస్తే పుణ్యం లభిస్తుంది.?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top