అక్కినేని నాగార్జున చిన్న కొడుకు నిశ్చితార్థం ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనవరాలు శ్రీయ భూపాల్ తో డిసెంబర్ 9 సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ లోని జీవీకే హౌస్ లో వైభవంగా జరిగింది. వివాహన్ని వచ్చే సంవత్సరం రోమ్ నగరంలో భారీ ఎత్తున చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారు. 22 సంవత్సరాలకే అఖిల్ పెళ్లిచేసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
CLICKHERE : మంగళవారం ఖచ్చితంగా చేయవలసిన పనులు.. చేయకూడని పనులు
అయితే ఇప్పుడు అఖిల్ కి సంబంధించి ఒక వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే ...అఖిల్ వయసు 22 ఏళ్ళు అయితే మరి శ్రీయ భూపాల్ వయసు ఎంత? అంటే అందరూ ఆ విషయం తెలుసుకొని ఆశ్చర్య పడుతున్నారు. అఖిల్ కంటే శ్రీయ భూపాల్ దాదాపు ఐదేళ్లు పెద్దది అని అంటున్నారు.

CLICKHERE : నాన్నతో స్టెప్స్ వేసేందుకు ఎన్ని టేక్‌లు తీసుకున్నాడో తెలుసా?
మొదట అఖిల్, శ్రీయ ప్రేమ విషయమే అక్కినేని ఫ్యామిలీలో కాస్త షాకింగ్ ఎందుకంటే ఇదే కారణం కానీ మళ్ళీ అఖిల్, శ్రీయ భూపాల్ తో డీప్ లవ్ లో ఉండటంతో నాగార్జున కూడా వయసు గురించి పెద్దగా పట్టించుకోలేదట. క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ కంటే అంజలి వయసులో 6 సంవత్సరాలు పెద్దది కానీ ఆ జంటను మించిన జంట అఖిల్ డి కావడం విశేషం.