జియోకి పోటిగా ఇతర కంపెనీలు ప్రకటించిన అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ఇవే!

రిలయన్స్ జియో దెబ్బకు ఇతర టెలికాం కంపెనీలన్నీ అన్‌లిమిటెడ్ బాటలో నడస్తున్నాయి. అన్ని కంపెనీలు అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ప్రకటించడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జియో రాకతో ఇతర టెలికాం నెట్‌వర్క్ యూజర్లు కూడా కొంత లాభపడ్డారనే చెప్పాలి. ప్రముఖ టెలికాం కంపెనీలు ప్రకటించిన అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే…

ఎయిర్‌టెల్: అన్‌లిమిటెడ్ ఎయిర్‌టెల్ టూ ఎయిర్‌టెల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 300 ఎంబీ ఉచిత డేటా: 148 రూపాయలు, 28 రోజుల వ్యాలిడిటీ.

అన్‌లిమిటెడ్ ఆల్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ ఉచిత 4జీ డేటా : 349రూపాయలు, 28రోజుల వ్యాలిడిటీ.

CLICKHERE : బ్లాక్ హెడ్స్ ను సులభంగా తగ్గించుకోవటానికి చిట్కాలు

ఐడియా: అన్‌లిమిటెడ్ ఐడియా టూ ఐడియా లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 300 ఎంబీ 4జీ డేటా: 148 రూపాయలు, 28 రోజులు.

అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ 4జీ డేటా: 347రూపాయలు, 28 రోజుల వ్యాలిడిటీ.

టెలినార్: ఎస్టీవీ 249… అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ 4జీ డేటా, అపరిమిత 2జీ డేటా, 28రోజుల వ్యాలిడిటీ.

CLICKHERE : అల్లరి నరేశ్ భార్య ఏమి చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

వొడాఫోన్: అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ వొడాఫోన్ టూ వొడాఫోన్ కాల్స్, 300 ఎంబీ డేటా, 149రూపాయలు, 28రోజులు.

అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1జీబీ 4జీ ఉచిత డేటా, 349రూపాయలు, 28రోజుల వ్యాలిడిటీ.

బీఎస్‌ఎన్‌ఎల్: అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 300 ఎంబీ ఉచిత డేటా, 144 రూపాయలు, 30రోజుల వ్యాలిడిటీ.

CLICKHERE : అల్లు అర్జున్ ఇల్లు చూస్తే షాక్ అవుతారు

టాటా డొకొమో: 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 298 రూపాయలు, 28రోజుల వ్యాలిడిటీ.

అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 246 రూపాయలు, 28రోజుల వ్యాలిడిటీ.
Share on Google Plus