శ్రియ వ‌య‌స్సు గురించి షాకింగ్ నిజాలు

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల‌కు వ‌య‌స్సుతో ఇబ్బంది ఉండ‌దు గాని…. హీరోయిన్లు మాత్రం త‌మ ఏజ్ విష‌యంలో చాలా సీక్రెట్‌గా ఉంటారు. హీరోయిన్ల వ‌య‌స్సు బ‌య‌ట‌కు రివీల్ అయితే చాలా ఇబ్బందులు వ‌స్తాయి. అయితే తాజాగా శాత‌క‌ర్ణితో హిట్ కొట్టిన ముదురు ముద్దుగుమ్మ శ్రియ మాత్రం వయసును దాచేదేమీ ఉండదని అంటోంది.


CLICKHERE : బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అతి సులువైన ఇంటి వైద్యం

‘గౌతమి పుత్రశాతకర్ణి’ విజయంతో ఉత్సాహం మీద ఉన్న ఈమె ఇప్పుడు తన వయసు గురించి ధైర్యంగానే మాట్లాడుతోంది. తను 17వ యేట తొలిసారి హీరోయిన్ గా నటించాను అని, తాను ఇంకా సినిమాల్లో న‌టిస్తాన‌ని కూడా చెపుతోంది. 2001లో ఉషాకిర‌ణ్‌మూవీస్ ఇష్టం సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన శ్రియ టాలీవుడ్లో సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ హీరోల వ‌ర‌కు అంద‌రితోను న‌టించింది.

CLICKHERE : మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు

శ్రియ ప్ర‌స్తుత వ‌య‌స్సు 34 సంవ‌త్స‌రాలు. తాను సినిమాల్లో ఇక‌పై కూడా నటిస్తానని స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో తన‌కు అమితాబ్ ఆదర్శం అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే తల్లి పాత్రలు కూడా చేసిన ఇప్పుడు మళ్లీ శ్రియ కెరీర్ ఊపందుకుంది. శింబు సరసన ఈమె నటించిన సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top