యాంకర్ సుమ ఎంతపని చేసిందో తెలుసా...???

యాంకర్ సుమ ఎంతపని చేసిందో తెలుసా ...... పాట పాడింది . అది కూడా హాట్ భామ అనసూయ కోసం ఐటెం సాంగ్ పాడేసింది . అవ్వ ..... నిజంగా ఇది వింతేగా ! . యాంకర్ సుమ ఏంటి ? పాట పాడటం ఏంటి ? అది కూడా ఐటెం సాంగ్ పాడటం ఏంటి ? అని అందరూ ముక్కున వేలేసు కుంటున్నారు . గలగలా మాట్లాడే సుమ '' సుయ ..... సుయ '' అంటూ అనసూయ కోసం గొంతు సవరించుకుంది . 

CLICKHERE : వావ్ ! మీరెప్పుడు చూడని పవన్ కళ్యాణ్ పర్సనల్ ఫొటోస్ ..!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ చిత్రం కోసం సుమ పాట పాడింది . ఇక ఆ పాట అందరినీ అలరించేలా ఉండటంతో సుమ పై ప్రశంసల వర్షం కురుస్తోంది .
CLICKHERE : బాబోయ్! వీళ్ళ భర్తల్ని చూసారా..!

సుమ పాట పాడటం , ఆ పాటకి హాట్ యాంకర్ అనసూయ చిందులు వేయడం మరో విశేషం . ఇప్పటికే బుల్లితెర పై రాణిస్తున్న ఈ ఇద్దరూ ఒకరు హోమ్లీ ఇమేజ్ తెచ్చుకోగా మరొకరు హాట్ ఇమేజ్ తెచ్చుకొని ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తు తున్నారు .

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top