చిరు షో అట్టర్ ఫ్లాప్.. ఎలా అంటే..


మా టీవీ లో ప్రసారం అవుతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ నెల 13 నుండి ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. సోమవారం నుండి గురువారం వరకు ప్రసారం అయినా మొదటి ఎపిసోడ్ ఆ స్థాయి లో ప్రేక్షకులను అలరించలేకపోయిందని ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యం లో మొదటివారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా వచ్చిందో.. గత రికార్డ్స్ బ్రేక్ చేసిందా.. 

CLICKHERE : బిఎస్ఎన్ఎల్ 49 కే అద్బుతమైన ఆఫర్.. జియో కుడా పనికిరాదు

మొదటి సారి మెగా స్టార్ బుల్లితెర ఫై కనిపిస్తుండడం బుల్లితెర ప్రేక్షకులు భారీగా ఈ షో ను చూసారని అందరు అనుకున్నారు కానీ వారి అంచనాలు అందుకోవడం లో చిరు షో ప్లాప్ అయ్యిందని తాజాగా రిలీజ్ అయినా టీఆర్పీ రేటింగ్స్ చూస్తే అర్ధం అవుతుంది. టాప్-5లోనే ఈ షో లేకపోవడం మా యాజమాన్యాన్ని షాక్ కు గురి చేసింది.

CLICKHERE : ఆఫర్ల మీద ఆఫర్లు .రూ.777లకే విమాన ప్ర‌యాణం.

ఈ షో మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం తో మిగతా రెండు సీజన్లు కూడా అదే రేంజి లో సక్సెస్ అవుతుందని అనుకున్నారు కానీ వారు అనుకున్నట్లు సక్సెస్ కాకపోవడం తో నాగార్జున ను పక్కన పెట్టి నాల్గో సీజన్ లో చిరు ను దించారు. కానీ చిరు కూడా ఈ షో ను సక్సెస్ చేయలేకపోయాడని తెలుస్తుంది.. ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ చూస్తే మొదటి స్థానంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ నిలువగా, మిగతా నాలుగు స్థానాల్ని టీవీ సీరియల్స్ దక్కించుకున్నాయి. దీని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు పెద్దగా సక్సెస్ కాలేక పోవచ్చనే అనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top