యాంకర్‌ శ్యామల వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్‌ విషయం


తెలుగు బుల్లి తెరపై లేడీ యాంకర్స్‌ ఎక్కువ అయ్యారు. అయితే సుమ స్థాయిలో మాత్రం ఏ ఒక్కరు గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు. సుమకు పెళ్లి అయ్యి, పిల్లలు ఉన్నా కూడా తనదైన శైలిలో యాంకరింగ్‌ చేసుకుంటూ వెళ్తుంది. ఇక సుమ తర్వాత పద్దతిగా, హుందాగా యాంకరింగ్‌ చేసేవారిలో శ్యామల ముందు ఉంటుంది. పెళ్లి అయినా శ్యామల గ్లామర్‌గా కనిపించకుండా, సుమలా హుందాగా, పద్దతితో యాంకరింగ్‌ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈమెకు పెళ్లి అయిన విషయం అందరికి తెలిసిందే. పెళ్లి అయ్యి చాలా కాలం అయిన శ్యామలకు ఇన్నాళ్లుగా పిల్లలు లేరు. CLICKHERE : ఆ అమ్మాయి వల్లే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిందా..!

కెరీర్‌ కారణంగా ఈ అమ్మడు పిల్లలకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈమె గర్బవతి అని వెళ్లడి అయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తాను గర్బవతిని అంటూ శ్యామల ప్రకటించింది. తనకు కొత్తగా బాయ్‌ ఫ్రెండ్‌ లేదా గర్ల్‌ ఫ్రెండ్‌ రాబోతుంది అంటూ శ్యామల చెప్పుకొచ్చింది. CLICKHERE : ఇది తాగితే మీరు తిన్న ఆహరం కొవ్వుగా అస్సలు మారదు.. తెలుసా?

ప్రస్తుతానికి షోలు కానిస్తున్న శ్యామల కొన్నాళ్లు బ్రేక్‌ తీసుకుని మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే తల్లయిన తర్వాత యాంకర్స్‌ మళ్లీ ఫాంలోకి రావడం కష్టమే. కొందరికి మాత్రమే పిల్లలు అయిన తర్వాత యాంకరింగ్‌ సాధ్యం అయ్యింది. మరి శ్యామలకు అది సాధ్యం అయ్యేనా చూడాలి. శ్యామల అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా సినిమాల్లో నటించాలని ఉందంటూ ఈమె పేర్కొంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top