ఈ నంబర్ నుండి కాల్ వస్తే జాగ్రత్త! మీరు ఫోన్ పెట్టే లోపలే ఏం జరగుతుందో తెలుసా?!


ఈ నంబర్ నుండి కాల్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొత్త రకం స్కామ్ పేరే వన్ రింగ్ స్కామ్. మీకు ఎక్కడి నుంచో మిస్ కాల్ వచ్చిందని, మీరు ఫోన్ చేశాక అవతలి నుంచి ఒక అమ్మాయి చాలా స్వీట్ గా మీరు ఏ భాషలో మాట్లాడితే, ఆభాషలో మాట్లాడుతుంది. అలా తియ్యగా మాట్లాడి పొరపాటు అయ్యిందని చెప్పి ఫోన్ కట్ చేస్తాది. 

CLICKHERE : హిందూ ద‌ర్శ‌శాస్త్రం ప్ర‌కారం ఎట్టి పరిస్థితుల్లో కింద‌పెట్ట‌కూడని 5 వ‌స్తువులు ఇవే.!

దీనినే రింగ్ స్కామ్ అని అంటారు. ఒకవేళ మీకు ఆ నంబర్ విదేశాల్లో ఉన్న మీ స్నేహితులెవరైనా అని అనుమానం వస్తే గూగుల్ లో వెతికి కన్ఫార్మ్ చేసుకుని అప్పుడు అప్పుడు, మీరు చేస్తే మంచిదని సైబర్ పోలీసులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కింద చెప్పిన దేశాలు, సిరీస్ ల పట్ల కేర్ ఫుల్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

CLICKHERE : మన హీరోయిన్స్ సొంతూరు ఎక్కడో తెలుసా..?

యూఎస్, యూకే, పాకిస్తాన్, యూరోప్ ల నుంచి +234, +372, + 212, +45, +245, +248, +243, +246 వంటి కోడ్ లలో వచ్చే ఈ నెంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇప్పటికే ఇలాంటి నెంబర్లకు కాల్ చేసి వేలకు వేలు పోగొట్టుకున్న వాళ్లున్నారు. ఇలా ఖాళీ అయిన మీ బ్యాలెన్స్ ని సదరు ఆపరేటర్, సైబర్ నేరగాళ్లు పంచుకుంటారు. ఇటీవలి కాలంలో మన సైబర్ పోలీసులకు వచ్చే ఫిర్యాదుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉండడంతో ఆయా ఫోన్ నంబర్ల సిరీస్ లను సైతం విడుదల చేశారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top