గెట్ అవుట్ అని అనడానికి అసలు కారణం లీక్! దీని వెనుక ఇంత కథ ఉందా?


బుల్లి తెరపై సెన్సేషన్ సృష్టించిన “జబర్దస్త్” ప్రోగ్రాం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఇటీవల రోజా, నాగబాబు ఇద్దరు కలిసి సుధీర్” టీం ను గెట్ అవుట్ అన్న న్యూస్ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది.

దీని గురించి రష్మీ కూడా ఏదో అన్నది. “సుధీర్” టీం స్కిట్స్ చూసే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. కానీ ప్రతిసారి ఒకే కాన్సెప్ట్ మీద స్కిట్లు వేస్తున్నారు అని ఫైర్ అయ్యారు జడ్జెస్. దీనిలో ఎంత వరకు నిజం ఉందొ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


ఈమధ్య జబర్దస్త్ టి.ఆర్.పి రేటింగ్ కొంత తగ్గిందంట, దానికి తోడు సుదీర్ టీం కొంత వెనుకపడడం, హైపర్ ఆది దూసుకుపొతుండడంతో… సుదీర్ టీం సెన్సేషన్ కోసం ఏప్రెల్ ఒకటిని అడ్డం పెట్టుకుని అలా స్క్రిప్ట్ ప్లాన్ చేశారంట…. ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యి… ఈ ఎపిసోడ్ కోసం జబర్దస్త్ ప్రోగ్రాం ని అభిమానించే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Share on Google Plus